'నీలి ఆకాశము ఉన్నంతవరకు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది'

'నీలి ఆకాశము ఉన్నంతవరకు అంబేద్కర్ పేరు చిరస్థాయిగా ఉంటుంది'

PPM: భూమి ఆకాశం ఉన్నంతకాలం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పార్వతీపురంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలను ప్రస్తుతించారు.