విద్యా సంస్థల బంద్‌కు PDSU మద్దతు

విద్యా సంస్థల బంద్‌కు PDSU మద్దతు

NRPT: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ. 8,500 కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. సాయికుమార్ డిమాండ్ చేశారు. ఈనెల 3న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పిలుపునిచ్చిన విద్యా సంస్థల బంద్‌కు  పీ.డీ.ఎస్.యూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.