భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి: మంత్రి

భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి: మంత్రి

MLG: పక్కనే గోదావరి ఉన్న కన్నాయిగూడెం ప్రాంతంలో సాగునీరు అందడం లేదని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ములుగులోని దేవాదుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేవాదుల రామప్ప చెరువు నిండితే ములుగులోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయన్నారు. తుపాకులగూడెం, దేవాదుల బ్యారేజ్ నిర్మాణం కొరకు భూమి కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు.