జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

NLG: జిల్లాలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. డ్రెస్సెడ్ చికెన్ రూ.307, స్కిన్ లెస్ చికెన్ రూ.350 వరకు పలుకుతోంది. అంతర్జాతీయ పరిణామాలు పౌల్ట్రీ రంగంపై భిన్నమైన ప్రభావం చూపడం, వేసవి కాలం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతోనే చికెన్‌కు డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.