గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

PLD: నరసరావుపేట ఏ1 ఫంక్షన్ హాలు సమీపంలోని రైలుపట్టాలపై మంగళవారం ఒక యాచకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి గురించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.