విదేశీ పండ్లకు నగరంలో డిమాండ్.. కిలో రూ.1000

విదేశీ పండ్లకు నగరంలో డిమాండ్.. కిలో రూ.1000

HYD: విదేశీ పండ్లకు నగరంలో డిమాండ్ పెరుగుతుంది. దీన్నిబట్టి కొంత మంది మహేశ్వరం లాంటి ప్రాంతాల్లోని రైతులు అత్యధిక ఆదాయం వచ్చే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్, గ్రేట్ అమెరికన్ కంట్రీ ఫ్రూట్ స్వర్గ ఫలాలుగా పేరున్నాయి. నగర శివారులో ఈ పంటలు పండిస్తున్నారు. వీటి ధర సుమారు కిలో రూ.1000 నుంచి రూ.1200 పలుకుతుంది.