రైల్వే జంక్షన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

రైల్వే జంక్షన్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే జంక్షన్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం రాత్రి ముందు జాగ్రత్తగా పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. రైల్వే పోలీసులు, RPF, లా అండ్ ఆర్డర్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిఐలు సుధాకర్ రెడ్డి, నరేష్, చటర్జీ తదితరులు పాల్గొన్నారు.