జిల్లాలో గెలిచిన సర్పంచులు వీరే..
★ బాండేయేర్ గ్రామ సర్పంచ్‌గా 196 ఓట్ల స్వతంత్ర అభ్యర్థి కొమురం భీం రావు విజయం
★ శెట్టిహడ్పనూర్ సర్పంచ్‌గా 8 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ఆత్రం విజయలక్ష్మి విజయం
★ గూడమామడ సర్పంచ్‌గా 271 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్‌ఎస్ అభ్యర్ఠి కుమ్ర యశోద విజయం
★ పరందోలి గ్రామ సర్పంచ్‌గా ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత విజయం