శివారెడ్డి పేట్ 4వ వార్డులో సయ్యద్ షబ్బీర్ ప్రచారం
VKB: మున్సిపల్ ఎన్నికల్లో శివారెడ్డి పేట్ 4వ వార్డులో సయ్యద్ షబ్బీర్ హుస్సేన్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ, పండుగలు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, కాలనీ కోసం అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.