VIDEO: ఆ తండాలో సర్పంచ్ ఏకగ్రీవం
MHBD: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు పాతతండా గ్రామపంచాయతీలో ఇవాళ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. తండావాసులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుని, కుంకుమ చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ నరేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఆయన జిల్లాలో మొట్టమొదటి యువ ఏకగ్రీవ సర్పంచ్గా నిలువనున్నారు.