రాజాంలో జోరుగా స్టిక్కర్ ప్రచారం

రాజాంలో జోరుగా స్టిక్కర్ ప్రచారం

శ్రీకాకుళం: రాజాం పట్టణంలోని మెంతిపేట ఎస్సీ కాలనీలో గడప గడపకు మన రాజేష్ కార్యక్రమంలో వైసీపీ యువనేత, రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగనన్న తోనే సాధ్యమన్నారు. అనంతరం యువత మన రాజాం - మన రాజేష్ స్టిక్కర్లను టీ షర్ట్ పై ప్రచారం జోరుగా సాగుతోంది.