VIDEO: పట్టిసీమ నుండి నీటిని విడుదల చేసిన మంత్రి

ELR: పోలవరం పట్టిసీమలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. గురువారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లకు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వలన కృష్ణా డెల్టాకి సాగు, త్రాగు నీరు చేరేందుకు సీఎం చంద్రబాబు ముందు చూపుతో ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు.