పోచారం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 0.443 టీఎంసీలు

పోచారం ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 0.443 టీఎంసీలు

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతోంది. యాసంగి పంటల కోసం బుధవారం 207 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 19 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత నీటి మట్టం 0.443 TMCల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.