వచ్చె నెల 8,9,10 న అండర్ 17 కబడ్డీ క్రీడలు: ఎమ్మెల్యే

వచ్చె నెల 8,9,10 న అండర్ 17 కబడ్డీ క్రీడలు: ఎమ్మెల్యే

BDK: వచ్చె నెల 8,9,10 న జాతీయ, రాష్ట్ర, అండర్ 17 కబడ్డీ క్రీడలు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం వెల్లడించారు. పినపాక ఈ బయ్యారంలో జాతీయ, రాష్ట్ర, అండర్ 17 బాల బాలికల కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ క్రీడా పోటీలకు రాష్ట్రస్థాయి, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాకారులు పాల్గొననున్నారని అన్నారు.