పంచాయతీ నేతలతో మంత్రి సవిత సమావేశం

పంచాయతీ నేతలతో మంత్రి సవిత సమావేశం

సత్యసాయి: పెనుకొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రొద్దం మండలం సానిపల్లి, కంబాలపల్లి, కొగిర పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. గ్రామ సమస్యలను స్థానికంగా పరిష్కరించుకోవాలని, అవసరమైతే తన వద్దకు తీసుకురావాలని సూచించారు.