ఈనెల 28న హుండీ లెక్కింపు

ఈనెల 28న హుండీ లెక్కింపు

VZM: రాజాం పట్టణం బొబ్బిలి రోడ్డులో గల శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు ఉంటుందని ఆలయ ఈవో బీవీ మాధవరావు శనివారం తెలిపారు. ఈనెల 28 ఉదయం 10 గంటలకు అధికారుల పర్యవేక్షణలో హుండీ తెరిచి లెక్కించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొంటారన్నారు.