ఆ ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్యే

ఆ ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్యే

KRNL: కల్లూరు అర్బన్ మండల కేంద్రంలోని 37వ వార్డు ఉల్చాల రోడ్డు కాలనీల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితా కొనియాడారు. నేతలు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.