వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ MHBD: దంతాలపల్లి 200 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
★ BHPL: కోటగుళ్లలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నందనం కవిత ప్రత్యేక పూజలు
★ JN: జీడికల్ రామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
★ MLG: నర్సాపూర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ.. భార్య ఆత్మహత్య
★ HNK: కమలాపురంలో మనస్థాపంతో చెరువులో దూకి 75 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య