'మన డబ్బులు-మన లెక్కలు' కార్యక్రమంలో ఎమ్మెల్యే
ATP: గుంతకల్లులోని DRDA కార్యాలయంలో మంగళవారం 'మన డబ్బులు-మన లెక్కలు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు రూ. 82 కోట్ల 4 లక్షలు మంజూరయ్యాయన్నారు. మహిళా సంఘాలు వాటిని శ్రీనిధి, సిఐఎఫ్ పథకాల కింద రుణాలు పొందవచ్చన్నారు.