VIDEO: 57 కిలోల సన్నబియ్యంతో సీఎం చిత్రపటం
HYD: సీఎం రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వినూత్న రీతిలో తెలంగాణ ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేస్తూ, 57 ఏళ్ల సీఎంకు గుర్తుగా 57 కిలోల సన్నబియ్యంతో ఆయన చిత్రపటాన్ని సృజనాత్మకంగా రూపొందించారు.