కిరాణ షాపులో చోరీ..

కిరాణ షాపులో చోరీ..

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని యాకూబ్ పాషా కిరాణ షాపులో మంగళవారం అర్థ రాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి దుకాణం తాళం పగలగొట్టి రూ.20 వేల నగదుతో సిగరెట్ పెట్టెలను ఎత్తుకెళ్లినట్లు బాధిత దుకాణ యజమాని యాకూబ్ పాషా పేర్కొన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి అక్కడ సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.