నేలమర్రిలో జై భీమ్-జై బాపు-జై సంవిధాన్ ర్యాలీ

నేలమర్రిలో జై భీమ్-జై బాపు-జై సంవిధాన్ ర్యాలీ

SRPT: మునగాల మండలం నేలమర్రిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం జై భీమ్-జై బాపు-జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.