పిల్లాడి ప్రాణం.. అడ్డొస్తున్న పేదరికం..!

పిల్లాడి ప్రాణం.. అడ్డొస్తున్న పేదరికం..!

NRPT: జిల్లా మరికల్ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు యూసుఫ్ కుటుంబ పోషణకు రేషన్ షాపులో పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు చేదోడుగా కుటుంబ పోషణ కోసం మెడికల్ షాప్‌లో పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య ఖర్చులకు సుమారు 20 లక్షలు కావచ్చని వైద్యులు సూచించారు.