CM చంద్రబాబును కలిసిన జిల్లా ప్రజా ప్రతినిధులు..!

CM చంద్రబాబును కలిసిన జిల్లా ప్రజా ప్రతినిధులు..!

CTR: సీఎం చంద్రబాబును చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, MLC శ్రీకాంత్, చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాదరావు, MLAలు గురజాల జగన్మోహన్, డా. మురళీమోహన్, డా. థామస్, గాలి భాను ప్రకాష్ CM ను కలిశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని CM సూచించినట్లు MLC తెలిపారు.