మహిళా జన్ సున్ వాయి కార్యక్రమంలో మహిళ ఛైర్ పర్సన్
నెల్లూరు: జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మహిళా జన్ సున్ వాయి కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, పోలీసులు, అధికారుల సమక్షంలో మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ అర్జీలను ఛైర్ పర్సన్ కు అందజేశారు.