నిధుల సేకరణలో మొదటి స్థానంలో నిలవాలి: కలెక్టర్

నిధుల సేకరణలో మొదటి స్థానంలో నిలవాలి: కలెక్టర్

WG: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నిధుల సేకరణను మరింత విస్తృతంగా చేపట్టి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్లో ఆమె ఉద్యోగుల ద్వారా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు నిధుల సేకరణ కోసం రూపొందించిన ఆన్‌లైన్ డొనేషన్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ టి.రాహుల్ కుమార్ పాల్గొన్నారు.