‘ఫుట్ పాత్‌ను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోండి’

‘ఫుట్ పాత్‌ను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోండి’

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ పద్మావతి కాలనీ ప్రాంతంలో యూ టర్న్ వద్ద ఫుట్ పాత్‌ను ఆక్రమించుకున్నారు. ఆ కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డుపై నడిచేందుకు ఇబ్బందిగా మారింది, ఇటీవల తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపించారు. వెంటనే ఆక్రమణదారులపై తగు చర్యలు తీసుకోవాలని అధికారును కోరారు.