మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వెల్దండలో యువకుడి దారుణ హత్య
★ సలేశ్వరంలో భక్తులపై లాఠీచార్జ్
★ నారాయణపూర్ గేటు సమీపంలో కారు, RTC బస్సు ఢీ.. పలువురుకి గాయాలు
★ HYDలో ఉంటూ తెలంగాణను విమర్శిస్తే ఊరుకోం: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి