విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం

MGL: మంగపేట మండల కేంద్రంలోని బుచ్చంపేట గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం వెలిశాల సంతోష్ ఇళ్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు స్థానిక ప్రజలు అన్నారు. ఇంట్లో విలువైన గృహ పరికరాలు పూర్తిగా మంటలో కాలిపోయినట్లు స్థానికులు పేర్కొన్నారు. అగ్నిమాపక సహాయంతో మంటలు ఆపినట్లు ప్రజలు వెల్లడించారు. సుమారు 50 వేల ఆస్తి నష్టం కలిగినట్లు తెలిపారు.