VIDEO: 'అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు'

KDP: ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగ సాలబాద్ గ్రామంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఒంటిమిట్ట వైసీపీ ఎంపీపీ అక్కిలక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ గీతా టీడీపీలో చేరారు. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. అనంతరం వారికి కండువా కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు.