VIDEO: డివైడర్ పైకి దూసుకెళ్లిన పాల వాహనం

VIDEO: డివైడర్ పైకి దూసుకెళ్లిన పాల వాహనం

RR: వనస్థలిపురం పరిధిలోని ప్రశాంత్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఇవళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ వైపు వెళ్తున్న ఓ పాల వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి 108 సిబ్బంది చికిత్స అందించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.