VIDEO: 'ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి'

VIDEO: 'ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి'

MNCL: ఓటు హక్కు కలిగిన వారందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని CI నవీన్ కుమార్ అన్నారు. ఈనెల 17న ఎన్నికలు జరగనున్నందున జైపూర్ మండలం కిష్టాపూర్, ఇందారం, శెట్టిపల్లి గ్రామాలలో పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా,ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.