'ప్రభుత్వం ద్వంద వైఖరిని వీడాలి'

'ప్రభుత్వం ద్వంద వైఖరిని వీడాలి'

BHPL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో ఇవాళ TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, BRS, BJPలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి BCలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన హామీ కేవలం మోసమేనని మండిపడ్డారు. షెడ్యూల్-9లో చేర్చేందుకు అన్ని పార్టీలు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడాలని, ద్వంద్వ వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.