అక్రమ మద్యం పట్టివేత.. నిర్వాహకుడిపై కేసు నమోదు

అక్రమ మద్యం పట్టివేత.. నిర్వాహకుడిపై కేసు నమోదు

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో అక్రమంగా మద్యం నిల్వచేసి బెల్ట్ షాపు నడుపుతున్న పెద్ధి శంకర్ అనే నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి రూ.80 వేలు విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున మద్యం అక్రమంగా నిలువ చేసినా, విక్రయించినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.