విద్యార్థులకు టై, బెల్టులు అందజేత

విద్యార్థులకు టై, బెల్టులు అందజేత

BHNG: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ వెంకిర్యాలకు చెందిన పూర్వ విద్యార్థులు టై, బెల్టులు అందజేశారు. గ్రామానికి చెందిన 1997 - 98 SSC పూర్వ విద్యార్థులందరు కలిసి గణతంత్ర దినోత్సవ సందర్భంగా హెచ్ఎం‌కి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగలక్ష్మీ, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.