'రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా చేస్తాం'

TG: రాష్ట్రాన్ని అంతర్జాతీయ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలోని కోటలు, నదులు, అడవులు, హోటళ్లు ఈ లక్ష్యానికి అనుకూలమని తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక టూర్లు, వేగవంతమైన అనుమతులు ఇస్తామని చెప్పారు. 'మీరు ఆలోచించండి, మేము అమలు చేస్తాం' అని అన్నారు.