'నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

'నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

నాగర్ కర్నూల్: జిల్లాలో వాహనదారులు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ హెచ్చరించారు. జిల్లాలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్లకు యజమానులకు కీలక సూచన చేశారు. నంబర్ ప్లేట్లను ట్రాక్టర్ వెనకాల, పక్కన కనిపించే విధంగా పెట్టుకోవాలని సూచించారు.