ఆరుగురు పేకాట రాయుళ్ళు అరెస్టు

ఆరుగురు పేకాట రాయుళ్ళు అరెస్టు

JGL: ధర్మపురి(M) దొంతపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు బుధవారం దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26,060 నగదు, 6 మొబైల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని ధర్మపురి పోలీసులకు అప్పగించగా, ఆరుగురిపై కేసు నమోదు చేశారు.