VIDEO: నెక్కొండలో ఘనంగా హోలీ వేడుకలు

VIDEO: నెక్కొండలో ఘనంగా హోలీ వేడుకలు

WGL: నెక్కొండ మండల వ్యాప్తంగా హోలీ పండుగ వైభవంగా జరిగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఒకరికొకరు సహజ రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిల్లలు, యువత, వృద్ధులు అందరూ రంగుల ఆనందంలో మునిగిపోయారు. పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏకత్వంతో రంగుల్లో మునిగి సంతోషంగా పండగ జరుపుకున్నారు.