VIDEO: గుంటూరు అర్బన్ గౌడ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
GNTR: నెహ్రూ నగర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గుంటూరు అర్బన్ గౌడ సంఘం నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. సంఘం అధ్యక్షుడిగా రాము గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు వాక రాంగోపాల్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం నేతలు కేశన శంకర్రావు, శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.