ఈనెల 25న కసాపురం ఆలయ హుండీ లెక్కింపు

ఈనెల 25న కసాపురం ఆలయ హుండీ లెక్కింపు

ATP: గుంతకల్లు మండలం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారి హుండీ కానుకలను ఈనెల 25న లెక్కింపు చేయనున్నట్లు ఆలయ ఈఓ విజయ రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఓ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ అధికారులు, సిబ్బంది తప్పక హాజరు కావాలన్నారు.