VIDEO: బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: బాధిత కుటుంబానికి LOC అందజేసిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండలం చెన్నారంకు చెందిన మంద నాగరాజు కుమారుడు మంద రిషిత్(3) చెవి సమస్యతో బాధపడుతున్న క్రమంలో గురువారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  ప్రత్యేక చొరతో హైదరాబాద్‌లోని కోటి ప్రభుత్వ ENT ఆస్పత్రిలో చికిత్స కోసం బాధిత కుటుంబానికి రూ. 7లక్షల LOC  కాపీని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అడిగిన వెంటనే స్పందించిన సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ణతలు తెలిపారు.