'MGNREGA నిర్మాణాలు పూర్తి చేయాలి'

GDWL: జిల్లాలో ఉపాధి హామీ పనుల జాతర-2025పై కలెక్టర్ BM సంతోష్ గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, MGNREGA నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారి చేశారు.