ఆయకట్టు మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఆయకట్టు మరమ్మతులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

SRD: మనూరు మండలంలోని దుదిగొండ పంచాయతీలోని గట్టు లింగంపల్లి వద్ద ఆయకట్టు మరమ్మతులకు ఇవాళ MLA సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఎడమ కాలువకు రూ. 48.7 లక్షలు, 1.4 కిలోమీటర్లు,1.2 కిలోమీటర్లు కుడి కాలువ ద్వారా మొత్తం 240 ఎకరాలకు నీరు అందించేందుకు మరమ్మతులు చేయనున్నట్లు MLA తెలిపారు. ఆయకట్టు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఇందులో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.