VIDEO: అభివృద్ధి దిశగా పనుల జాతర

MDK: ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాల అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు చేపట్టిన పనుల జాతర - 2025కు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. తూప్రాన్ పరిధిలో ఇస్లాపూర్, వెంకటరత్నాపూర్ గ్రామాలలో పనుల జాతర -2025 కార్యక్రమాన్ని డిఆర్డివో PD శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్యలతో కలిసి ప్రారంభించారు.