మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం ఘనంగా 139వ మే డే వేడుకల్లో పాల్గొన్నారు, కార్మిక సంఘం నేత విజయ్ కుమార్ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎందరో కార్మికుల త్యాగాల స్ఫూర్తి తో మే డే సిద్ధించిందని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు బాబు, వెంకన్న, విజయ, తదితరులు పాల్గొన్నారు