అజిత్‌తో లోకేష్ కనగరాజ్ మూవీ?

అజిత్‌తో లోకేష్ కనగరాజ్ మూవీ?

తమిళ స్టార్ హీరో అజిత్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అజిత్‌కు లోకేష్ కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం లోకేష్ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.