VIDEO: కరేడు భూముల్లో వేల కోట్ల అవినీతి : రామచంద్ర

VIDEO: కరేడు భూముల్లో వేల కోట్ల అవినీతి : రామచంద్ర

NLR: BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆదివారం ఉలవపాడు మండలంలోని కరేడు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కరేడు భూ సేకరణ ప్రక్రియలో వేలకోట్ల అవినీతి దాగుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ప్రజలకు సత్వర న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.