VIDEO: 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న కీర్తి చేకూరి
E.G: వెలగపూడి సచివాలయంలో నిర్వహిస్తున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో తొలి రోజు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొన్నారు. బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేలా అధికారులు కృషి చేయలేని CM సూచించారు.