VIDEO: 'న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి'

VIDEO: 'న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి'

CTR: తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం కొనసాగుతూ వుంది. బుధవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన కొనసాగించారు. కనీస వేతనం రూ.29 వేలుగా నిర్ణయించాలని కోరారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని సంఘ నాయకులు శ్రీరాములు డిమాండ్ చేశారు.